మెదక్ జిల్లాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

మెదక్ జిల్లా, నిజాంపేటలో రామాయంపేట లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గురువారం సింధు, మల్లారెడ్డి హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్యుల సూచనలు అందిస్తారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు జీడి తిరుపతిగౌడ్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕