మెదక్ పట్టణంలో అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ పంచముఖి ఆంజనేయ దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే హోమము భక్తులు జరిపించారు. హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.