ఘనంగా గణేష్ నిమజ్జనం

హవేలి ఘనపూర్ మండలం సర్దన గ్రామంలోని ఇందిరానగర్ కాలనీ యువత గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం శనివారం ఘనంగా నిర్వహించారు. కోలాటాలు సంస్కృతి కార్యక్రమంలో బతుకమ్మల కులమత బేధాలు లేకుండా చాలా ఘనంగా నిర్వహించారు. గణపయ్య కు వెళ్లి రావయ్యా మళ్లీ రావయ్యా అంటూ వీడ్కోలు పలకారు. ఈ కార్యక్రమంలో ఇందిరా నగర్ కాలనీ యువత సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్