ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ

హవేలీ ఘనపూర్ మండల్ సర్దన గ్రామంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలోని నూతనంగా నిర్మించిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఆదివారం నిర్వహించారు. అంబేద్కర్ గారి సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సభ్యులు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపిటిసి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్