విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31 నుండి 03/06/2025 మంగళవారం వరకు జరుగు శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి, బోనాలు ఊరేగింపు కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కి ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొడుపాక గ్రామ ముదిరాజ్ సంఘం పెద్దలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్