మహిళల ఆర్థిక స్వావలంబనకు ITC–Bandhan చేయూత

మనోహరాబాద్‌లో ITC Mission Sunehra Kal (MSK) – Bandhan Konnagar ఆధ్వర్యంలో రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి APM సత్యనారాయణ, CC  కిషన్ హాజరై మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధి అభివృద్ధి, స్వయం ఉపాధి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ITC–Bandhan ద్వారా మహిళలకు అందిస్తున్న నైపుణ్య శిక్షణ, జీవనోపాధి అవకాశాల గురించి వివరించారు. కార్యక్రమంలో Area Coordinator నబిన్ సర్కార్, TL నర్సింహులు, సుమన్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕