రైల్వే సహాయ మంత్రికి మెదక్ ఎంపీ వినతి పత్రం

ఢిల్లీలోని రైల్వే సహాయ మంత్రి సోమన్నకు శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపేలా అభ్యర్థిస్తూ బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సహాయ మంత్రి కార్యాలయంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీఎంఏస్ యూనియన్ ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్