మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో గల శ్రీ ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.