మెదక్: కోళ్ల వ్యర్థాల కలకలం

సుతార్ పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందిన కోళ్లు, వాటి వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారేయడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీనివల్ల ఈగలు, దోమలు వృద్ధి చెంది గ్రామస్థులు జ్వరాల బారిన పడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్