మెదక్ లోక్ అదాలత్: 485 ఐపీసీ కేసులు, సైబర్ బాధితులకు రూ.27.57 లక్షల పరిహారం

మెదక్ జిల్లాలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 485 ఐపీసీ & BNS కేసులు, 86 సైబర్ క్రైమ్ కేసులు, 90 ఈ-పెట్టి కేసులు, 527 డీడీ&ఎంవీ యాక్ట్ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయి. సైబర్ మోసాల బాధితులకు 86 కేసుల్లో రూ.27.57 లక్షలు తిరిగి అందించారు. సైబర్ నేరాలపై 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్