మెదక్: మంత్రి సురేఖ క్లీన్ బౌల్డ్ (వీడియో)

నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ బాక్స్ క్రికెట్లో సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఆమె బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేస్తుండగా బంతి బ్యాట్కు తగలకుండా వికెట్లకు తగలడంతో క్లీన్ బౌల్డ్ అయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. సరదాగా క్రికెట్ ఆడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్