రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశమయ్యారు. మెదక్ నుండి ఎల్కతుర్తి హైవే విస్తరణలో భాగంగా రామాయంపేట ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి ప్రత్యేకంగా సమావేశం మెదక్ పార్లమెంట్ సభ్యులు నిర్వహించారు.