అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్

మెదక్ పట్టణంలోని 24వ వార్డులో వివేకానంద గణేష్ మండలి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు ఆమెను శాలువాతో సత్కరించారు. గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕