మెదక్: పెద్దమ్మ కళ్యాణం

మెదక్ మండలం నాగపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్ర ఉత్సవల మధ్య ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఒడిబియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్