మెదక్: 'పాఠశాలలో ప్రహరీ క్లబ్ లు ఏర్పాటు చేయాలి'

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ క్లబ్ లు ఏర్పాటు చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఈ క్లబ్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులు మాదకద్రవ్యాల నుంచి దూరం చేసిందికి ఈ క్లబ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్