మెదక్: రోడ్డు ప్రమాదం

చిన్న శంకరంపేట మండలం గువ్వలపల్లి చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ నుంచి చేగుంట వైపు వెళ్తున్న కారును అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్