మెదక్: ఈసారైనా కలిసొచ్చేనా..?

ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ నేటితో ముగియనుండటంతో, వార్డుల రిజర్వేషన్లపై అందరి దృష్టి సారించింది. గత రిజర్వేషన్లు మారతాయని ప్రచారం జరుగుతుండటంతో, ఆశావహులు ఈసారి తమకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల్లో టికెట్ల పంచాయితీ ఇప్పటికే ప్రారంభమైంది. కొందరు ఆశావహులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్