మెదక్: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

మెదక్ జిల్లా రేగోడ్ మండలానికి చెందిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. జగిర్యాల గ్రామానికి చెందిన తల్లి, కొడుకులు సుంకే వీరమ్మ, చిన్న బస్వరాజు నల్లంపల్లి నుంచి జగిర్యాల వెళ్తూ రోడ్డు పక్కన ద్విచక్రవాహనం ఆపారు. వెనుక నుంచి వచ్చిన కారు బైక్ ని ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం వీరమ్మ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్