మెదక్: ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మక్కారాజ్ పేట్ లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమరశేఖర్ రెడ్డి, మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. 7 వ తరగతి విద్యార్థిని రాజేశ్వరి సావిత్రి భాయ్  వేశాధారణలో అందరిని ఆకర్శించింది.

సంబంధిత పోస్ట్