ధాన్యం రవాణాకు లారీలు సమకూర్చిన అధికారులు

చిన్నశంకరంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లారీ కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సర్పంచ్ చంద్రశేఖర్ అండగా నిలిచారు. ఆయన ఎస్ఐ శివానందంతో కలిసి లారీ యజమానులతో చర్చించి, కొనుగోలు కేంద్రాలకు వాహనాలు పంపించేలా చర్యలు చేపట్టారు. పరిశ్రమల వద్ద ఉన్న లారీలను తరలించి, ధాన్యం రవాణా సజావుగా జరిగేలా కృషి చేశారు.

సంబంధిత పోస్ట్