పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పల్లకి సేవ

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందోహంతో కిటకిటలాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్