మెదక్: బస్సు దిగుతుండగా బస్సు టైర్ ఎక్కి ప్రయాణికుడికి తీవ్ర గాయం

మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో బస్సు దిగుతుండగా బస్సు టైర్ ఎక్కి ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. భార్యా భర్తలు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాందాస్ చౌరస్తాలో బస్సు దిగుతుండగా డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును ముందుకు కదిలించడంతో టైర్ ఎక్కి కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. వైద్య సిబ్బంది, బాధితులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్