నిజాంపేటలో గులాబి గాలులు

నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 20 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ నాయకుడు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్