పుస్తె, మట్టలు ప్రదానం

హవేలి ఘనపూర్ మండల్ సర్దన గ్రామంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో సోమవారం పోతరాజు దేవయ్య కుమార్తె మీనా వివాహానికి పుస్తె మట్టలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో హవేలి ఘనపూర్ మండల్ ఎంఎస్ఎస్ఒ సభ్యుడు పరశురాం, సర్దన గ్రామ ఉప సర్పంచ్ రాంచందర్ రావు, వార్డు సభ్యులు సతీష్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్