రామాయంపేట: సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజన్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు. రామాయంపేట పట్టణంలో శుక్రవారం పర్యటించారు. నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని మురుగు కాలువలకు మళ్లించాలని మునిసిపల్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్