రామాయంపేట: పేదల వైద్యం కోసమే సీఎంఆర్ఎఫ్

పేదల వైద్యం కోసమే ప్రభుత్వం సీఎంఆర్ పంపిణీ చేస్తుందని రామాయపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆరవాడకు చెందిన వెంకట్ కు 32 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆదివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు కృషి మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్