రామాయంపేట: యువకుడి ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నారు. ఈ క్రమంలో వారి వేధింపులు భరించలేక గంగాధర్ 3రోజుల క్రితం పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్