మహిళల భద్రతకు షీ టీమ్స్: 104 మందికి కౌన్సెలింగ్

మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన 104 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరిపై 6 ఎఫ్ఐఆర్‌లు, 12 ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. తూప్రాన్ సబ్ డివిజన్‌లో 39 మంది, మెదక్ సబ్ డివిజన్‌లో 65 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్