ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారికి ఆదివారం ప్రత్యేక అలంకరణ, పూజలు

ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తజనసంద్రంగా మారాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్