మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరోతులు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.