శుక్రవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.