ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్