ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరోతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్