ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసామను పల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం భక్తులకు విశేష అనుభూతిని కలిగించింది.

సంబంధిత పోస్ట్