ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి

గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసాలపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్