ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శనివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తుల విశేష ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్