మెదక్: బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్ములించాలి: ఎస్పీ

ఆపరేషన్ ముస్కాన్ లో పది రోజుల వ్యవధిలో 41 మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 కేసులు నమోదయాయన్నారు. అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలన్నారు.

సంబంధిత పోస్ట్