గవ్వలపల్లిలో శివుని మూడవ వార్షికోత్సవాలు

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం గవ్వలపల్లి గ్రామంలో శివాలయ నిర్మాణం చేపట్టి 3సంవత్సరాలు గడిచినందున సోమవారం శివాలయం వద్ద శివునికి ఘనంగా విజయ వార్షికోస్తవాలు నిర్వహిస్తున్నారు. కావున చుట్టుపక్కల గల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని దేవాదాయ కమిటి సభ్యులు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్