ఏడుపాయల్లో ప్రస్తుత పరిస్థితి ఇది

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం ముందు మంగళవారం నీటి ప్రవాహం కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో నీటి ప్రభావం కొనసాగుతున్నందున, అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్