ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మెదక్ కలెక్టర్, ఎస్పీ, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జిల్లా ఎస్పీ ఉదయ భాస్కర్ రెడ్డి అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యను టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు.