తుఫ్రాన్: నకిలీ బంగారు విక్రేతల పట్టివేత

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శుక్రవారం కిలోకి పైగా బంగారు ఆభరణాలు తీసుకుని తుఫ్రాన్ మండలం వినాయకనగర్ గాలిలో ఉన్న ఒక నగల దుకాణదారుడు వద్దకు వెళ్లి తమ గ్రామంలో ఇంటి వద్ద తవ్వుతుండగా బంగారం ఆభరణాలు బయటపడ్డాయని, వాటిని విక్రయిస్తామని తెలిపారు. పరీక్షించిన దుకాణదారుడు ఒరిజినల్ బంగారం అని నిర్దారణకు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని అందులో కొంత నకిలీ బంగారం ఉందని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్