హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

గురువారం రామాయంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్మెడ గ్రామానికి చెందిన వెంకట నారాయణ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. హైవే వై జంక్షన్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్