కలెక్టరేట్‌లో వడ్డే ఓభన్న జయంతి కార్యక్రమం

పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు వడ్డే ఓభన్న అని కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వడ్డే ఓభన్న జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ఓభన్న అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్