మెదక్: ' కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయాలి'

కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వ్యక్తిగతంగా విమర్శిస్తే దాడులు తప్పవని మల్కాజ్గరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. నిజాంపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా గ్రామ గ్రామాన ఎగిరేలా కార్యకర్తలు పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కొత్త, పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ విజయం కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్