పెద్దాపూర్: పథకాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేస్తాం

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ పెద్దాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారినే లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పథకాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్