అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన మెదక్ నియోజకవర్గంలోని షమ్నాపూర్ గ్రామంలో చేరుచేసుకుంది. సే రాజశేఖర్ రెడ్డి కథనం ప్రకారం షిమ్లాపూర్ కు చెందిన శ్రీను (28) లింగసాన్ పలికి చెందిన లతతో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. లతకు బావ మల్లేశంతో అక్రమ సంబంధం ఏర్పడింది. అదే గ్రామానికి చెందిన మొహన్ తో కలిసి భర్త శ్రీను 50, 000 ఇచ్చి హత్య చేయించింది.