మెదక్ జిల్లా గూడ్స్ రైలులో స్వల్పంగా చెలరేగిన మంటలు

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మీర్జాపల్లి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలులో స్వల్పంగా మంటలు చెలరేగాయి. 
స్థానికులు మంటలు గమనించి స్టేషన్ మాస్టర్కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు.

సంబంధిత పోస్ట్