సిర్గాపూర్: జొన్నలకు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్