సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడికి చెందిన మనోహర్ రావు తాజాగా విడుదలైన గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంక్ పొందాడు. ఇతడు 2017లో పిజిటి స్టేట్ 3వ ర్యాంక్, 2017లో టిజిటి స్టేట్ 1వ ర్యాంక్, 2019లో స్కూల్ అసిస్టెంట్ జిల్లా 2వ ర్యాంక్, 2020లో గ్రూప్-2లో స్టేట్ 3వ ర్యాంక్, 2025 లో జేఎల్ స్టేట్ 4వ ర్యాంక్ సాధించాడు.