నిజాంపేట్: ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

నిజాంపేట్ వద్ద గురువారం ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం. శాఖాపూర్ గ్రామానికి చెందిన గడ్డమీద అశోక్(35) ట్రాక్టర్లో ధాన్యాన్ని గోదాం తరలిస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో అశోక్  అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్పై ఉన్న లక్ష్మయ్య, బాలరాజుకి తీవ్ర గాయాలు కాగా నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్